కమల్ స్టంట్స్ మాములుగా లేవుగా ..!!

కమల్ స్టంట్స్ మాములుగా లేవుగా ..!!

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న విశ్వరూపం 2 సినిమా ఆగస్ట్ 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్నది.  ఈ సినిమా ప్రమోషన్స్ లో కమల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతున్నది.  

ఈ సినిమాకు సంబంధించిన స్టంట్స్ మేకింగ్ వీడియోను  రిలీజ్ చేశారు.  వయసు 60 దాటినప్పటికీ కమల్ హాసన్ స్టంట్ సీన్స్ లో అదరగొట్టాడు.  ఏమాంత్రం ఇబ్బంది పడకుండా స్టంట్స్ చేయడం విశేషం.  రిస్కీ షాట్స్ ను కూడా చాలా ఈజీగా చేసి ఔరా అనిపించాడు.  కమల్ స్టంట్స్ వీడియో యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నది.