సోషల్ మీడియాను షేక్  చేస్తున్న హాట్ ఫోటో..!!!

సోషల్ మీడియాను షేక్  చేస్తున్న హాట్ ఫోటో..!!!

బాలీవుడ్ లో ప్యార్ కా పంచనామా 2, హోటల్ మిలన్ సినిమాలు చేసి తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్న నటి కరిష్మా శర్మ.  కరిష్మా కపూర్ లాంటి ఫీచర్స్ తో ఆకట్టుకునే విధంగా ఉండే కరిష్మా శర్మ.. సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది.  తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ బ్లాక్ అండ్ వైట్ బికినీ ఫోటోను షేర్ చేసింది.  

బికినీ మాములుగా బీచ్ లో, లేదంటే స్విమ్మింగ్ పూల్ వేసుకుంటారు.  అక్కడే ఫోటోలు తీస్తుంటారు.  కానీ, కరిష్మా శర్మ మాత్రం బికినీ వేసుకొని ఓ మెడమీద ఫోటో షూట్ చేసింది.  అదేంటి అంటే వెరైటీ అంటోంది.  అంతేకదా మరి.  అందరు ఒకేలా ఆలోచిస్తే కొత్తదనం ఏముంటుంది.. అందుకే కరిష్మా ఇలా ఆలోచించింది.  అంతేకాదు.. ఈ ఫొటోకు ఇచ్చిన కాప్షన్ కూడా అదే లెవల్లో ట్రెండ్ అవుతున్నది.