గవర్నర్ తో కేసీఆర్‌ భేటీ

గవర్నర్ తో కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను వివరించినట్లు తెలుస్తుంది. దీనితోపాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.