కలెక్టర్ వాల్ పోస్టర్ వేస్తే ఏడుపొచ్చింది

కలెక్టర్ వాల్ పోస్టర్ వేస్తే ఏడుపొచ్చింది

రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నేతన్నల ఆత్మహత్యల విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రోజుకో ఆత్మహత్య చొప్పున జరుగుతూంటే, ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగే పరిస్థితి లేక... ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆనాటి కలెక్టర్ వాల్ పోస్టర్ వేయడం చూసి భోరున ఏడ్చానని కేసీఆర్ సభావేదిక మీద గుర్తు చేసుకున్నారు.