టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడంటే..

టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడంటే..

ఈ నెల 21వ తేదీన టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. నిజామాబాద్ బహిరంగ సభలో ఈ విషయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్వయంగా చెప్పారు. ఈ సారి  16కు 16 మంది ఎంపీలను గెలిపించాలని ఆయన కోరారు. 16 మంది ఎంపీలుంటే దేశానికి మార్గదర్శనం చేయోచ్చన్నారు. 'అభ్యర్థి ఎవరైనా సరే దయచేసి మీ దీవెన ఇచ్చి కారు గుర్తుకు పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించండి' అని కేసీఆర్‌ కోరారు.