తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం

తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం

ఉత్తరాఖండ్‌లో ఆరు నెలల తర్వాత కేదార్‌నాథ్‌ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఇవాళ ఉదయం దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తులు తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. ఏటా అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. వేసవి ప్రారంభమైన కొద్దిరోజులకు ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు. ఇక.. బద్రీనాథ్‌ ఆలయం రేపు తెరుచుకోనుంది.