రాహుల్‌, అమిత్‌షా పోరు నేడే..

రాహుల్‌, అమిత్‌షా పోరు నేడే..

ఇవాళ జరగుతున్న సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్‌లో పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాహుల్‌ గాంధీ, అమిత్‌షా, ములాయం సింగ్‌, వరుణ్‌ గాంధీ, శశిథరూర్‌, మల్లికార్జున ఖర్గే, అనంత్‌కుమార్‌ హెగ్డే, జయప్రద వంటి మహామహులు పోటీ చేస్తున్న స్థానాల్లో ఇవాళే పోలింగ్‌ జరుగుతోంది. ప్రధాని మోడీ, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వాణీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌షాలు ఇవాళే తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.