ఖైరతాబాద్ సీటుపై తెలుగు తమ్ముళ్ల లొల్లి

ఖైరతాబాద్ సీటుపై తెలుగు తమ్ముళ్ల లొల్లి

కాంగ్రెస్ రెండో జాబితాపై మహాకూటమిలోని టిడిపి నేతలు ఆగమాగమవుతున్నారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ స్థానాలకు తమ అభ్యర్ధులుగా దాసోజు శ్రవణ్, పి.విష్ణువర్థన్ రెడ్డి పేర్లను ప్రకటించింది. అయితే ఖైరతాబాద్ టిక్కెట్ టిడిపి దీపక్ రెడ్డికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు.  టిడిపి ఆఫీసు ముందు కరెంట్ స్థంభం ఎక్కాడో అభిమాని ముజ్జు. ఖైరతాబాద్ టికెట్ దీపక్ రెడ్డికి ఇవ్వాలని డిమాండ్  చేస్తూ టవర్ పైకి ఎక్కి ఆందోళన చేస్తున్నాడు.