కాంగ్రెస్ విపక్ష నేత మల్లుఖార్జున ఖర్గే ఓటమి !

 కాంగ్రెస్ విపక్ష నేత మల్లుఖార్జున ఖర్గే ఓటమి !

కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే లోక్ సభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.  కలబురగి నుండి పోటీ చేసిన ఆయనపై భాజపా అభ్యర్థి ఉమేష్ జి.జాదవ్ గెలుపొందారు.  రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటి నుండి ఖర్గే ఓటమి పాలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.