టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

మొహాలీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న చెన్నై తన స్థానాన్ని పదిల పరుచుకోవాలని భావిస్తోంది. మరో వైపు ఈ మ్యాచ్‌ గెలిచి ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవం చేసుకోవాలని పంజాబ్‌ ప్రయత్నిస్తోంది. జాబ్ జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. అర్ష్‌దీప్ స్థానంలో హర్‌ప్రీత్ బ్రార్‌కు తుది జట్టులో చోటు లభించింది. చెన్నై జట్టు మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.