టాస్ గెలిచిన న్యూజిలాండ్

టాస్ గెలిచిన న్యూజిలాండ్

మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బుధ‌వారం జ‌రిగిన తొలి మ్యాచ్‌లో భార‌త్ ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌పై ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే భార‌త్ ఈ మ్యాచ్‌లో త‌ప్పనిస‌రిగా విజ‌యం సాధించాలి. మరోవైపు కివీస్‌ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.