కోహ్లీ కసరత్తులు అందుకేనా..?

కోహ్లీ కసరత్తులు అందుకేనా..?

ఇంగ్లండ్‌తో త్వరలో జరిగే సిరీస్‌ కోసం రెడీ అవుతున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. ఫుట్‌ ఫిట్‌నెస్‌ సాధించే పనిలో పడ్డాడు. ఐపీఎల్‌లో గాయపడిన విరాట్‌.. మొన్న జరిగిన యో-యో టెస్టులో కూడా సఫలమయ్యాడు. ఇక.. ఇవాళ జిమ్‌తో కసరత్తులు చేస్తున్న ఫొటోస్‌ను ట్విట్టర్‌లో కోహ్లీ షేర్‌ చేస్తూ.. తాను ఫుల్‌ ఫిట్‌గా ఉన్నానంటూ చెప్పకనే చెప్పాడు.