14 మందితో భార్య సీక్రెట్ అఫైర్... లవర్స్ కు ఇలా షాకిచ్చిన భర్త... 

14 మందితో భార్య సీక్రెట్ అఫైర్... లవర్స్ కు ఇలా షాకిచ్చిన భర్త... 

ఆయనో బిజినెస్ మెన్.  నిత్యం వ్యాపారాలతో బిజీగా ఉంటాడు.  దీంతో అయన భార్య భర్తకు తెలియకుండా సీక్రెట్ అఫైర్స్ నడపడం మొదలు పెట్టింది.  భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం కలిగింది.  తన కారు డ్రైవర్ ను సీక్రెట్ ఏజెంట్ గా ఏర్పాటు చేసి భార్య సీక్రెట్ అఫైర్స్ గురించి తెలుసుకున్నాడు.  భార్య మొత్తం 14 మందితో సీక్రెట్ గా అఫైర్స్ నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్న భర్త, వారికీ సంబంధించిన అడ్రస్ లను తెలుసుకొని, వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.  

14 మంది లవర్స్ ఆ భర్త లీగల్ నోటీసులు పంపించాడు.  తన పరువు పోయిందని, పరువునష్టం కింద రూ. 100 కోట్లు చెల్లించాలని, రెండు వారాల్లోగా ఆ మొత్తం చెల్లించకుంటే, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, తన దగ్గర అన్ని అధరాలు ఉన్నాయని చెప్పి నోటీసులు పంపించాడు.  మరి దీనిపై ఆ 14 మంది ఎలా స్పందిస్తారో చూడాలి.  ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో జరిగింది.