ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ చేయనున్న చెన్నై...

ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ చేయనున్న చెన్నై...

ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ తీసుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ ఐపీఎల్ లో ప్రస్తుతం వరుస ఓటములతో ఉన్న కేకేఆర్ ఎలాగైనా చెన్నైని ఓడించి తమ ఖాతాలో రెండో విజయాన్ని వేసుకోవాలని చూస్తుంది. అందుకే ఆ జట్టు స్పిన్ మాంత్రికుడు అయిన సునీల్ నరైన్ ను బరిలోకి దింపుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది... ఎవరు విజయం సాధిస్తారు అనేది.

కోల్‌కత : నితీష్ రానా, గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (c), దినేష్ కార్తీక్ (w), సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, కమలేష్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ

చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w/c), సామ్ కర్రన్, శార్దుల్ ఠాకూర్, లుంగి ఎన్గిడి, దీపక్ చాహర్