ఐపీఎల్.. రాజస్థాన్‌ టార్గెట్ 175

ఐపీఎల్.. రాజస్థాన్‌ టార్గెట్ 175

ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్ - కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ముందు 175 పరుగుల టార్గెట్‌ను పెట్టింది రాజస్థాన్.. టాస్‌ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. పవర్‌ప్లే ముగిసేసరికి కోల్‌కతా వికెట్‌ నష్టానికి 42  పరుగులు చేయగా.. పవర్‌ప్లేలో ఏకంగా ఐదుగురు బౌలర్లను రంగంలోకి దించాడు రాజస్థాన్ కెప్టెన్...  కోల్‌కతా భారీగా పరుగులు చేయకుండా బౌలర్లు బ్రేక్‌ వేశారు. శుభ్‌మన్‌ గిల్‌ 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌ సహాయంతో 47 పరుగులు చేయగా.. ఇయాన్‌ మోర్గాన్‌ 23 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రస్సెల్‌ 24 పరుగులు చేశాడు.