టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కత్తా

 టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కత్తా

ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌ కత్తా నైట్ రైడర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన కోల్ కత్త కెప్టెన్ దినేష్ కార్తీక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లకు కీలకమైంది ఈ మ్యాచ్. ఈసారి కూడా బెంగళూరు ఓడిపోతే ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు తక్కువే.