టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐపీఎల్ లో భాగంగా జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.ఈ లీగ్ పోటీలో కోల్ కత్తా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో గెలిచిన కోల్‌కతా జోరుమీదుండగా, రాజస్థాన్ రాయల్స్ ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒక్కదాంట్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. దీంతో గెలుపు కోసం రాజస్థాన్ చెమటోడ్చడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు కోల్‌కతా నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచింది.