ఓటేసిన విజయ్, అజిత్

ఓటేసిన విజయ్, అజిత్

తమిళనాడులో లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతున్నది.  లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఈ ఉదయం నుంచే కోలీవుడ్ సెలెబ్రిటీలు పోలింగ్ స్టేషన్స్ కు వచ్చారు.  ఉదయం 7 గంటలకే అజిత్ తిరువాన్మియూర్ లోని స్కూల్ కు వచ్చాడు.  అటు విజయ్ కూడా క్యూ లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

ఓటు ప్రజలకు ఇచ్చిన ఆయుధం అని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు.