కోమటిరెడ్డి, సంపత్‌ల కేసు లెటెస్ట్‌ అప్‌డేట్‌...

కోమటిరెడ్డి, సంపత్‌ల కేసు లెటెస్ట్‌ అప్‌డేట్‌...

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయడంపై దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్‌లో అప్పీల్ ఉన్నందున అడిషనల్ అడ్వకేట్ జనరల్ గడువు కోరగా.. కోర్టు ససేమిరా అన్నది. సోమవారం ఫారం 1 జారీ చేస్తామన్న హైకోర్టు.. అభ్యంతరాలు ఉంటే ఆ రోజే చెప్పాలని సూచించింది.