జనశక్తి అగ్రనేత తల్లి కన్నుమూత

జనశక్తి అగ్రనేత తల్లి కన్నుమూత

సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి ఉద్యమ నిర్మాత కూర రాజన్న తల్లి మల్లమ్మ ఇవాళ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఇవాళ వేములవాడలోని వారి స్వగృహంలో తుది శ్వాస విడిచారు.