టీమిండియా ఆల్‌రౌండర్‌ అరుదైన రికార్డు..

టీమిండియా ఆల్‌రౌండర్‌ అరుదైన రికార్డు..

సిడ్నీలో జరిగిన చివరి టీ20లో భారత ఆల్‌రౌండర్‌ కృనాల్ పాండ్యా రెండు అరుదైన రికార్డు సాధించాడు. 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన కృనాల్‌.. 36 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో ఆసీస్‌ గడ్డపై ఓ స్పిన్నర్‌కు ఇవే అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు. ఇక.. గత మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన కృనాల్.. ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు.