ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్... ఇప్పుడెలా మారిందో చూశారా ?

ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్... ఇప్పుడెలా మారిందో చూశారా ?

షారుక్ ఖాన్ కుచ్ కుచ్ హోతా హై సినిమా గుర్తుంది కదా.  ఆ సినిమాలో షారుక్ కూతురిగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ నటించింది. ఆ చిన్నారి పేరు సనా సయీద్.  ఈ చిన్నారి సినిమాల్లో ఎలా నటించిందో అందరికి తెలిసిందే. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫేమ్ అయ్యింది.  ఫోటోషూట్లు చేస్తూ దూసుకుపోతున్నది.  ముఖ్యంగా బికినీ ఫోటో షూట్ చేస్తూ టాప్ లెవల్లో దూసుకుపోతున్నది. సినిమా రంగంలోకి అడుగుపెట్టినా, మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నది.  ఫోటో షూట్ లకోసమే ఈస్థాయిలో అందాలను వలకబోస్తుంటే... సినిమాల్లో మరెంతగా రెచ్చిపోతుందో చెప్పక్కర్లేదు.