మోడీకి కుమారస్వామి అభినందనలు

మోడీకి కుమారస్వామి అభినందనలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కర్ణాటక ముఖ్యమంత్ర హెచ్‌డీ కుమారస్వామి ఇవాళ కలిశారు. ప్రధానమంత్రిగా మరోసారి ఎన్నికైనందున మోడీని ఆయన అభినందించారు. తమ రాష్ట్రానికి సహకారం అందించాల్సిందిగా కోరారు.