మీ తాటాకు చప్పుళ్లకు బెదరం..

మీ తాటాకు చప్పుళ్లకు బెదరం..

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తాము సిద్ధమేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ తాటాకు చప్పుళ్లకు ఎవరూ బెదిరిపోరని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు మంత్రలు పట్ల, పథకాల పట్ల, పాలన పట్ల నమ్మకముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్‌ వివసిరారు. అంతకంటే ముందు.. పార్టీని ఫిరాయించిన వారితో రాజీనామా చేయాంచాలని సూచించారు.