హాస్పిటల్ నుండి నేడు రజినీకాంత్ డిశ్చార్జ్...

హాస్పిటల్ నుండి నేడు రజినీకాంత్ డిశ్చార్జ్...

డిసెంబర్ 25 ఉదయం రక్తపోటు అధికం కావడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటినుండి రజినీ ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు అపోలో ఆస్పత్రి వైద్యులు. అయితే తాజా బులెటిన్ లో రజినీ ఈరోజు రజినీకాంత్ డిశ్చార్జ్ అవుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే ఆయన  కూతురు కూడా హాస్పిటల్ నుంచి వెళ్లినట్లు సమాచారం. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత ఒక వరం పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని అలాగే ఎటువంటి ఒతిడిగి గురయ్యే పనులు చేయకూడదు అని రజినీకి వైద్యులు సూచించారు.