లావణ్య కూడా బటన్ విప్పేసింది !

లావణ్య కూడా బటన్ విప్పేసింది !

సినిమాలు ఉన్నా లేకున్నా జనాలకు గుర్తుండటానికి సినీ తారలు సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.  హాట్ ఫోటో షూట్లు చేసి ట్విట్టర్, ఇన్స్టాలలో పోస్ట్ చేస్తూ అభిమానులకి, ప్రేక్షకులకి కనువిందు చేస్తున్నారు.  ఈ ప్రాసెస్లో అప్పుడప్పుడు హాట్నెస్ డోస్ కొంచెం పెంచి హాట్ టాపిక్ అవుతున్నారు.  కొద్దిరోజుల క్రితమే రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఫోటోషూట్లో ఏకంగా జీన్స్ ప్యాంట్ జిప్ విప్పేసి రచ్చ చేస్తే ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా అదే పనిచేసింది.  ఫోటోషూట్లో ప్యాంట్ జిప్ వేసుకోకుండానే ఫోజులిచ్చింది.  దానికి తోడు లూజ్ టాప్.  ఇంకేముంది ఫోటో కాస్త వైరల్ అయిపోయింది.