బికినీతో హీరోయిన్ స్కిన్ షో.. ఫ్యాన్స్ ఫిదా

బికినీతో హీరోయిన్ స్కిన్ షో.. ఫ్యాన్స్ ఫిదా

హీరోయిన్ లక్ష్మీ రాయ్.. సినిమాలు ఉన్నా లేకున్నా, చేసిన సినిమాలు హిట్టైనా ఫ్లాపైనా తన అందంతో అభిమానుల్లో మాత్రం తన క్రేజ్ కొంచెం కూడా తగ్గకుండా చూసుకుంటోంది.  సినిమాల్లో చేసే గ్లామర్ షో కంటే సోషల్ మీడియాలో ఆమె చేసే స్కిన్ షో ప్రేక్షకులకి మతిపోగొడుతోంది.

తరచూ సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పెడుతూ హాట్ ట్రీట్ ఇస్తుంటుంది ఈ కర్ణాటక భామ.  నిన్న స్లిమ్ ఫిజిక్ తో బికినీలో దిగిన హాట్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి దుమారం రేపింది.  ఇటీవలే తెలుగులో 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' సినిమాతో పలకరించిన ఆమె ప్రస్తుతం కన్నడ, తమిళంలో ఒక్కో సినిమా చేస్తోంది.