ఎల్ఐసి ఏజెంట్ నుంచి కల్కి భగవాన్ గా.. 

ఎల్ఐసి ఏజెంట్ నుంచి కల్కి భగవాన్ గా.. 

కల్కి భగవాన్.. ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో మారుమ్రోగిపోతున్నది.  ఆంధ్రప్రదేశ్.. తమిళనాడులో ఉన్న కల్కి భగవాన్ ఆశ్రమాల్లో ఇటీవల కాలంలో వరసగా ఐటి దాడులు జరిగిన సంగతి తెలిసిందే.  లెక్కకు మించిన ఆదాయం.. లెక్కలేనంతగా నోట్ల కట్టల గుట్టలు బయటపడ్డాయి.  ఒక తులం బంగారం కూడా కొనలేని స్థితిలో ఉన్న ఓ సాధారణ ఎల్ఐసి ఏజెంట్.. తులాభారంలో తూగేంతగా బంగారం సంపాదించారు.  ఎలా ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.