హైదరాబాద్ లో 2.0 ప్రీరిలీజ్ ఈవెంట్ 

హైదరాబాద్ లో 2.0 ప్రీరిలీజ్ ఈవెంట్ 

భారీ చిత్రాల దర్శకుడు శంకర్, సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ హిట్ మెషీన్ అక్షయ్ కుమార్ వంటి హేమాహేమీల కాంబినేషన్ లో వస్తున్న రోబో సీక్వెల్..2.0 ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఆ కార్యక్రమం లైవ్ ని చూసేందుకు ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి.