కర్నూలులో దారుణం.. సాంబారులో పడి విద్యార్థి మృతి..

కర్నూలులో దారుణం.. సాంబారులో పడి విద్యార్థి మృతి..

ఆంధ్రప్రదేశ్‌లో దారుణం జరిగింది.. ఓ విద్యార్థి సాంబారులో పడి మృతిచెందడం కలకలం రేపుతోంది.. ఈ ఘటన కర్నూలు జిల్లా జరిగింది. పాణ్యంలోని విజయనికేతన్ అనే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ఎల్‌కేజీ విద్యార్థి.. భోజనం సమయంలో సాంబార్‌లో పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పిల్లాడు మృతి చెందాడు. కాగా, స్కూల్ కరెస్పాండెంట్ మాత్రం తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నాడు.