నేషనల్ ఎగ్జిట్ పోల్స్, అధికారం ఎన్డీయేదే

నేషనల్ ఎగ్జిట్ పోల్స్, అధికారం ఎన్డీయేదే

దేశంలోని ప్రముఖ సర్వే సంస్థలు ఓటరు ఇవ్వనున్న తీర్పుపై తమతమ అంచనాలతో కూడిన సర్వేలను విడుదల చేశాయి. ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠతో ఉన్న నేపధ్యంలో వివిధ సంస్థలు సర్వేలను బయటపెట్టాయి. ఈ నేపథ్యంలో ఆయా సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో చూద్దాం..

టైమ్స్ ఆఫ్‌ ఇండియా
ఎన్డీయే 306, యూపీఏ 132, ఇతరులు 104

సీ ఓటర్స్
ఎన్డీయే 287, యూపీఏ 128, ఇతరులు 87, బీఎస్పీ+ ఎస్పీ 26

రిపబ్లిక్ టీవీ
ఎన్డీయే 305, యూపీఏ 124, బీఎస్పీ+ ఎస్పీ 26, ఇతరులు 87

సువర్ణ న్యూస్ 24/7
ఎన్డీయే 295-315, యూపీఏ 122- 125, ఇతరులు 102- 125

న్యూస్ ఎక్స్- నేత
ఎన్డీయే 242, యూపీఏ 162, ఇతరులు 136

ఎన్‌డీటీవీ
ఎన్డీయే 298, యూపీఏ 128, ఇతరులు 116

రిపబ్లిక్ జన్ కీ బాత్
ఎన్డీయే 295 నుంచి 315, యూపీఏ 122 నుంచి 125, ఇతరులు 102 నుంచి 125

న్యూస్ నేషన్
ఎన్డీయే 282 నుంచి 290, యూపీఏ 118 నుంచి 126, ఇతరులు 130 నుంచి 138