ఇవాళ మంగళగిరికి లోకేష్‌..

ఇవాళ మంగళగిరికి లోకేష్‌..

మంగళగిరి టికెట్‌ ఖరారవడంతో మంత్రి లోకేష్‌.. ప్రచారంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం మంగళగిరిలో పర్యటించనున్నారు. స్థానిక ముఖ్య నాయకులను లోకేష్‌ కలుస్తారు. మంగళగిరి నుంచి తానే పోటీ చేస్తున్నట్లు ముఖ్య నాయకులకు చెప్పి.. ఏ విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలనే విషయమై సమాలోచనలు జరుపుతారు.