నందిగామలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

నందిగామలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

కృష్ణా జిల్లా నందిగామలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బెజవాడకు చెందని దివ్యశ్రీ, నవాబు పేటకు చెందని సత్యనారాయణ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 25న దివ్యశ్రీకి పెళ్లి నిశ్చయమైంది. దీంతో గత రెండు రోజుల క్రితం పల్లగిరిలో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాకు పాల్పడింది. దివ్యశ్రీ మృతి చెందగా, ప్రియుడు సత్యనారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.