ప్రియురాలి మృతితో ప్రియుడు ఆత్మహత్య

ప్రియురాలి మృతితో ప్రియుడు ఆత్మహత్య

ప్రియురాలి మరణవార్త తెలిసి తట్టుకోలేకపోయిన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ లోని తుకారాంగేట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గత వారం రోజుల క్రితం ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్తను జీర్ణించుకోలేని ప్రియుడు సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.