మజిలీ మాయ చేస్తోంది

మజిలీ మాయ చేస్తోంది

నాగచైతన్య.. సమంత జంటగా నటిస్తోన్న మజిలీ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  సినిమా టీజర్ రిలీజైన దగ్గరి నుంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  ఇప్పటికే మూడు సింగిల్స్ ను రిలీజ్ చేశారు.  మూడు అద్బుతంగా ఉన్నాయి.  ఈ సినిమాలోని మాయా మాయా అనే వీడియో సాంగ్ ను యూనిట్ రిలీజ్ చేసింది.  

నాగచైతన్యను ఇంట్రడ్యూస్ చేస్తూ సాంగ్ అది.  పిక్చరైజెషన్ చాలా చాలా బాగుంది. క్రికెట్ ను ప్రాణంగా ప్రేమించే నాగచైతన్య రాత్రి కావొద్దని కోరుకోవడం.. ఫ్రెండ్స్ తో కలిసి వానలో సైతం క్రికెట్ ఆడే సన్నివేశాలను సాంగ్ లో చూపించారు.  ఈ సాంగ్ కూడా యువతను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు.