కియా కార్లు, వాటి ధరలివే..

కియా కార్లు, వాటి ధరలివే..

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ భారత రోడ్లపై తన కార్లను వరసగా ప్రవేశపెట్టబోతోంది. కియా మోటార్స్ ఇండియా 2019/2020 లో 7 కార్లను విడుదల చేయనుంది. ఎస్పీ2ఐ, స్పోర్టేజ్, రియా కార్లు రాబోయే నెలల్లో భారత మార్కెట్లోకి రాబోతున్నాయి. వీటి ధరలు వరుసగా రూ.15 లక్షలు, రూ.25 లక్షలు, రూ.8 లక్షలుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.