ఓటు విలువను తెలియజేసిన కాబోయే వధువరులు

 ఓటు విలువను తెలియజేసిన కాబోయే వధువరులు

ఓటు విలువను తెలియజేసిన సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మరికాసేపట్లో పెళ్లి ఉందనగా.. కాబోయే వధూవరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ పోలింగ్‌ బూత్‌లో వీళ్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.