'మహానాయకుడు' విడుదల ఖరారు !

'మహానాయకుడు' విడుదల ఖరారు !

 

బాలక్రిష్ణ నటించిన బయోపిక్ ఎన్టీఆర్ నుండి మొదటి భామ 'కథానాయకుడు' ఈ నెల 9న విదుడాలిగా మంచి రన్ కనబరుస్తున్న సంగతి విధితమే.  దీంతో రెండవ భాగం 'మహానాయకుడు'ని  సిద్ధం చేస్తున్నారు క్రిష్ అండ్ టీమ్.  ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.  కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం సరిపోనందున ఆ తేదీని కాస్త ఫిబ్రవరి 14కు వాయిదా వేశారు.  ఈ రెండవ భాగం మొత్తం పూర్తిగా ఆయన రాజకీయ జీవితంపైనే ఉండనుంది.  ఇందులో కళ్యాణ్ రామ్, రానాలు కూడ ఫుల్ లెంగ్త్ పాత్రల్లో కనిపించనున్నారు.