టీవీల్లో సైతం అదరగొట్టిన 'మహానటి' !

టీవీల్లో సైతం అదరగొట్టిన 'మహానటి' !

అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా సుమంత్ అశ్విన్ రూపొందించిన 'మహానటి' చిత్రం ఎంతటి ఘన విజయాన్నిఆ అందుకుందో తెలిసిన సంగతే.  తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు నీరాజనం పట్టారు.  ఈ  అందుకున్న విజయాల్లో ప్రత్యేకమైన విజయంగా ఈ సినిమా నిలిచిపోయింది.  

ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని సొంతం చేసుకున్న స్టార్ మా ఇటీవలే సినిమాను ప్రసారం చేసింది.  ఆశ్చర్యకర రీతిలో చిత్రం 20.16 టిఆర్ఫీ రేటింగ్స్ సొంతం చేసుకుంది.  కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య, సమంత, విజయ్ దేవరకొండలు పలు కీలక పాత్రలు చేశారు.