'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలైంది !

 'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలైంది !

మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్దిసేపటి క్రితమే మొదలైంది.  ఈ ఈవెంట్ హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతోంది.  ఈ వేడుక కోసం అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.  విక్టరీ వెంకటేష్, యుంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేస్తున్నారు.  వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్విని దత్, పివిపి సంయుక్తంగా నిర్మించారు.  మే 9వ తేదీన చిత్రం విడుదలకానుంది.