మహర్షి సూపర్ గ్రాండ్ సక్సెస్ లైవ్!

మహర్షి సూపర్ గ్రాండ్ సక్సెస్ లైవ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా వచ్చిన మహర్షి బాక్సాఫీస్ దగ్గర సూపర్ గ్రాండ్ సక్సెస్ సాధించింది. ఈ ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చిత్ర నిర్మాతలు విజయవాడలో సూపర్ గ్రాండ్ సక్సెస్ మీట్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని  https://www.youtube.com/watch?v=5x-BN1lEcDI క్లిక్ చేసి చూడవచ్చు.