క్రికెట్ గ్రౌండ్లో మహేష్ అండ్ ఫ్యామిలీ

క్రికెట్ గ్రౌండ్లో మహేష్ అండ్ ఫ్యామిలీ

సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజులుగా కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.  ఆ పర్యటనలో భాగంగా మహేష్ అండ్ ఫ్యామిలీ కొన్ని గంటల క్రితమే లండన్ వెళ్లారు.  అక్కడున్న ది ఓవల్ స్టేడియంలో ఈరోజు వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరుగుతున్న కీలకమైన  ఇండియా, ఆస్ట్రేలియా ఆటను ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు.  ప్రస్తుతం మహేష్, ఆయన ఫ్యామిలీ , దర్సకుడు వంశీ పైడిపల్లి స్టేడియంలోని ఉన్నారు.  దానికి సంబందించిన ఫోటోలను పైడిపల్లి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.