మహేష్ ఈరోజు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు

మహేష్ ఈరోజు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు

మహేష్ 25 వ సినిమా సూపర్ హిట్ తరువాత నెక్స్ట్ సినిమాను వెంటనే అనౌన్స్ చేశారు.  ఈ సినిమా అఫీషియల్ గా రేపు ప్రారంభం కాబోతున్నది.  సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రారంభం కాబోతున్నది.  ప్రస్తుతం మహేష్ బాబు విదేశాల్లో ఫ్యామిలీతో వెకేషన్లో ఉన్నారు.  వచ్చాక, జూన్ 26 నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు.  

ఇదిలా ఉంటె, ఈరోజు రాత్రి మహేష్ బాబు నుంచి ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంటుందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా పేర్కొంది.  మహేష్ 26 సినిమాకు సంబంధించిన టైటిల్ లేదంటే స్పెషల్ లుక్ ను గాని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.  

 

https://twitter.com/SVC_official/status/1134075243780235264