మరోసారి మానవత్వం చాటుకున్న మహేష్ బాబు

మరోసారి మానవత్వం చాటుకున్న మహేష్ బాబు

సినీహీరో మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. అటు బయట కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు.  పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తూ మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తున్నారు.  ఇప్పటి వరకు వెయ్యిమందికి గుండె ఆపరేషన్లు చేయించిన మహేష్ బాబు, తాజాగా మరో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి మంచి మనసును చాటుకున్నాడు.. 

ఇక సినిమా విషయానికి వస్తే మహేష్ బాబు తన 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ సినిమా బిజీలో ఉన్నారు.  పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కుతోంది.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.