గుండె లోతుల్లో గాయం... నువ్వు తాకితే మాయం.. 

గుండె లోతుల్లో గాయం... నువ్వు తాకితే మాయం.. 

మహేష్ బాబు సెకండ్ సింగిల్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  క్లాస్ టచ్ ఇస్తూ... మహేష్ బాబు సుగుణాలను వర్ణిస్తున్న సాంగ్ ఇది. సూర్యుడివో.. చంద్రుడివో అంటూ సాగే ఈ సాంగ్ సింపుల్ గా అద్భుతమైన పదాలతో వినసొంపుగా ఉన్నది.  చుట్టూ అందమైన కొండలు... నది... పచ్చని పొలాలు.. వాటి మధ్య ఓ అద్భుతమైన కుటుంబం... సూర్యుడు.. చంద్రుడు.. ఇద్దరు కలబోసిన వ్యక్తిగా మహేష్ బాబును వర్ణిస్తూ సాంగ్ ఉన్నది.  ఫస్ట్ సింగిల్ పక్కా మాస్ సాంగ్ గా రాగా, ఇప్పుడు ఈ సాంగ్ దానికి పూర్తి విరుద్ధంగా వచ్చింది.  సినిమాపై అంచనాలను పెంచింది.  సెకండ్ సింగిల్ కూడా ఆకట్టుకోవడంతో మూడో సింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారు.