మహేష్ స్పీడుకు బ్రేకుల్లేవ్ !

మహేష్ స్పీడుకు బ్రేకుల్లేవ్ !

 

సినిమాల్లో స్టార్ హీరోగా దూసుకుపోతూనే వ్యాపార రంగంలో సైతం తన మార్క్ చూపిస్తున్నాడు మహేష్ బాబు.  ఇటీవలే ఏఎంబి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన ఇప్పుడు నిర్మాణ రంగంలోకి దిగుతున్నారు.  అది కూడ వెబ్ సిరీస్ నిర్మాణం కావడం విశేషం.  ప్రముఖహ్ డిజిటల్ ఛానెల్ తో డీల్ కుదుర్చుకున్న ఆయన కొత్తవాళ్లతో వేస్ సిరీస్ నిర్మిచనున్నారు.  మొదటి సిరీస్ ను హుస్సేన్ డైరెక్ట్ చేయనున్నాడు.  జనవరి చివర్లో షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.