బాలల దినోత్సవంపై మహేష్ ట్వీట్

బాలల దినోత్సవంపై మహేష్ ట్వీట్

నవంబర్ 14 వ తేదీ అనగానే మనకు గుర్తొచ్చేది నెహ్రు జయంతి.. బాలల దినోత్సవం.  ఈరోజు పిల్లలకు సంబంధించిన సినిమాలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.  బాలల దినోత్సవం రోజున అనేకమంది సాహస బాలురలను స్మరించుకుంటుంటారు.  

ఈ దినోత్సవాన్ని పురష్కరించుకొని మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.  తన పిల్లలు ఎప్పుడు తన చిన్నపిల్లలు అని..పిల్లలే తన ప్రపంచం అని చెప్తూ ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ అందరిని ఆకట్టుకుంటున్నది.