మహేష్ సరిలేరు నీకెవ్వరూ ఫోటో లీక్

మహేష్ సరిలేరు నీకెవ్వరూ ఫోటో లీక్

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో స్టార్ట్ అయ్యింది.  రీసెంట్ గా స్టార్టైన ఈ షూటింగ్ లో మహేష్ బాబు జాయిన్ అయ్యాడు. ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.  మహేష్ సెట్స్ లో ఉండగా ఫోటో ఒకటి లీక్ అయ్యింది.  ఆర్మీ డ్రెస్ లో మహేష్ బాబు సూపర్బ్ గా ఉన్నాడు.  సీరియస్ గా సీన్ ను షూట్ చేస్తున్నట్టున్నారు.  మహేష్ పేస్ సీరియస్ గా ఉన్నది.  

సెట్స్ నుంచి లీకైనా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  మహేష్ కు జోడిగా రష్మిక నటిస్తోంది.  విజయశాంతి కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.  అనిల్ రావిపూడి ఈ మూవీని పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.