మహేష్ 26 కర్నూలు నుంచి కాశ్మీర్ వరకు...!!

మహేష్ 26 కర్నూలు నుంచి కాశ్మీర్ వరకు...!!

మహేష్ 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ మూవీ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కాబోతున్నది.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  మహేష్ మేజర్ పాత్రను పోషిస్తున్నారు.  విజయశాంతి కీ రోల్ ప్లే చేస్తున్నది.  ఇదిలా ఉంటె, ఈ సినిమా షూటింగ్ ను మొదట కర్నూలలో ప్రారంభం అవుతుంది.  

కర్నూలు లాంగ్ షెడ్యూల్ పూర్తయ్యాక వెంటనే షూటింగ్ కాశ్మీర్ కు షిఫ్ట్ అవుతుందట.  దిల్ రాజు తో పాటు అనిల్ సుంకర, మహేష్ బాబులు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  2020 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.