మహేష్‌బాబు న్యూ లుక్‌ అదిరింది..

మహేష్‌బాబు న్యూ లుక్‌ అదిరింది..

భరత్‌ అనే నేను రిలీజ్‌ తరువాత ఫ్యామిలీతో కలిసి ఫారెన్‌ టూర్‌ వెళ్లిన సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నెక్స్ట్‌ మూవీకి రెడీ అవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా కోసం మహేష్‌ డిఫరెంట్‌ లుక్‌తో కనిపించబోతున్నాడు. హెయిర్‌ స్టయిల్‌ను పూర్తిగా మర్చేసి మేకోవర్‌ ఛేంజ్‌ చేశాడు. మొన్న ఎయిర్‌ పోర్ట్‌లో రఫ్‌ లుక్‌తో ఆకట్టుకున్న మహేష్‌.. ఇవాళ జరిగిన ఓ ఈవెంట్‌లో కూల్‌గా కనిపించాడు.